బెంగాల్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం... మనసు మార్చుకున్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మమతా బెనర్జీ తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని బీష్మ ప్రతిజ్ఞ‌ చేసిన సంగతి తెలిసిందే. తాను లోక్‌భవన్‌కు వెళ్లేది లేదని ఆమె తెగేసి చెప్పారు. అయితే, గవర్నర్ మాత్రం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దుచేశారు. ఇదే సమయంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా.. సువేందు అధికారి సీఎంగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఎక్స్‌లో తన బయోను మార్చుకున్నారు.