కేటీఆర్‍ మానసికస్థితి బాలేదు : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

రాష్ట్రంలో వరుస ఓటములతో బీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ మానసిక స్థితి బాలేదని, ఆయనో డర్జీ పొలిటీషియన్‍ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు అన్నారు.