బడ్జెట్ తక్కువ.. కలెక్షన్లు ఎక్కువు.. 2025లో టాలీవుడ్‌ను షేక్ చేసిన చిన్న హీరోలు!

2025 టాలీవుడ్‌లో సరికొత్త మార్పుకు నాంది పలికింది. భారీ బడ్జెట్, అగ్ర తారలు ఉంటేనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందనే పాత ఫార్ములాను తిరగరాశాయి. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సింహంలా గర్జిస్తాయని 2025 ఏడాదిలో నిరూపించాయి..