టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం 'కింగ్ 100' పేరుతో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ ప్రాజెక్టులో కన్నడ కస్తూరి సుస్మితా భట్ కీలక పాత్రలో ఛాన్స్ కొట్టేసింది.