బీసీలకు 164 సర్పంచ్ సీట్లు.. 42 శాతం రిజర్వేషన్ కారణంగా అదనంగా దక్కేవి 51 స్థానాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కారణంగా వారు పోటీ చేసే సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాదాద్రి జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్​అయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో పేర్కొన్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం గత నెల 29న నిర్ణయం తీసుకుంది.