బీసీలంటే గొడ్డలి పార్టీకి కక్ష.. ఓ వీడియో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్

బీసీలపై వైసీపీకి కక్ష ఉందని టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. అమర్‌నాథ్ గౌడ్‌ను బలిగొని మూడేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందన్నారు.