బస్సుల్లో, ఆటోల్లో ఇక డబుల్ మీనింగ్ పాటలపై బ్యాన్ : బీహార్ ప్రభుత్వ సంచలన నిర్ణయం!

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్సులు, ఆటోలు, రైళ్లలో అసభ్యకరమైన, డబుల్ మీనింగ్ పాటలు ప్లే చేయడాన్ని బీహార్ ప్రభుత్వం నిషేధించింది. ప్రయాణికుల గౌరవాన్ని, ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది........