బీహెచ్‌యూకు 2.65 కోట్ల ఫైన్.. 33 చెట్ల అక్రమ నరికివేతపై ఎన్జీటీ కొరడా
వారణాసి: బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. క్యాంపస్‌లో 33 చెట్లను అక్రమంగా నరికివేసినందుకుగానూ యూనివర్సిటీ నుంచి