బిహార్‌లో దారుణం.. ఇంట్లోకి చొరబడి మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై దారుణంగా

ఓ మహిళ ఇంటిలోకి ప్రవేశించిన కామాంధులు.. ఆమె భర్తను ఓ గదిలో బంధించి, ఆమెను ఈడ్చుకెళ్లారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా అత్యంత క్రూరంగా ఆమె పట్ల వ్యవహరించారు. ప్రయివేట్ పార్ట్స్‌లోకి లైవ్ బుల్లెట్ చొప్పించి హింసించారు. ఈ దారుణమైన ఘటన బిహార్‌లో వారం రోజుల కిందట చోటుచేసుకోగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు..