భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలందించడమే లక్ష్యం

తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన రైస్‌, దాల్‌ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.