భద్రాచలంలో వామన రాముడు శోభాయాత్ర కనువిందు..

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత స్వామికి, రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేసి, గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.