భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం

మండలంలోని ఐరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ తెలిపారు.