భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..

రోజు (శనివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు తగ్గింది.