భ్రూణహత్యకు పాల్పడిన కాంగ్రెస్, మహిళలు ఎన్నటికీ క్షమించరు: మోదీ

మహిళా రిజర్వేషన్ కలలను సాకారం చేసి, చరిత్రను లిఖించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. భ్రూణహత్యకు పాల్పడిన కాంగ్రెస్‌ను, భాగస్వామ్య పార్టీలను మహిళలు ఒక్కనాటికీ క్షమించరని అన్నారు.