భారత్‌కు బిగ్ షాక్.. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో వెనకబడిన దేశం
భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ 2026లో 200 దేశాలలో 125వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాకింగ్ దేశంలో పౌరులు ఎంత స్వేచ్ఛగా ప్రయాణించగలరు, పెట్టుబడి, జీవన నాణ్యత, దేశం...