భారత్‌ ఓటమి.. క్లీన్ స్వీప్తో నంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

IND vs ENG: సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.