భారత్ చారిత్రాత్మక విజయం.. 93 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్!

India vs Afghanistan: న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 1932 నుంచి అంతర్జాతీయ టెస్టులు ఆడుతున్న భారత జట్టుకు.. గత 93 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ఇదే అత్యంత అతి పెద్ద విజయం కావడం విశేషం.