భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో లొల్లి.. గంభీర్‌ను కాదని బీసీసీఐతో సీనియర్ల సీక్రెట్ భేటీ!

Gambhir vs Rohit, Kohli: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఒక పెద్ద ఇంటర్నల్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది (2027) సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతున్న టైమ్‌లోనే.. టీమ్ మేనేజ్‌మెంట్‌లో పెద్ద ముసలం నెలకొన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.