భారత నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నించింది: డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్యలను సోషల్ మీడియా వేదికగా ఆయన తప్పుబట్టారు.