భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్.. ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో చిక్కుకున్న 9 మంది విదేశీయులు

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని మన్‌కాచార్ సెక్టార్‌లోని నో మ్యాన్స్ ల్యాండ్ లో గత కొన్ని రోజులుగా చిక్కుకుపోయిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులను వెనక్కి తీసుకోవడానికి బంగ్లాదేశ్ రక్షణ దళాలు నిరాకరించడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉత్కంఠను పెంచింది. మమ్మల్ని చంపేసినా భారత్‌కు రాం.. మా దేశానికే వెళ్తాం అంటూ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపి్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేస్తూ.. వారం రోజుల్లోనే 21 మంది చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. ఆపూర్తి వివరాలు మీకోసం.