భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది: పాక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతోన్న వేళ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‎పై భారత్ మరో యుద్ధానికి సిద్ధం అవుతోందని ఆరోపించారు.