హార్ముజ్‌ను మూసేశాం.. నౌకలు వస్తే కాల్చేస్తాం.. ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక..

అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.