భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి, కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.