భారత వృద్ధి అంచనాల్లో కోత.. 2026-27లో జీడీపీ 6.4 శాతానికి కుదింపు
అమెరికా-ఇరాన్ ఘర్షణతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఏర్పడిన అనిశ్చితి భారత్ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపనుందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి...