భువనగిరి, పోచంపల్లిలో భూమికి మస్తు డిమాండ్!

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువల నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు