తిరుమలలో భక్తుల రద్దీ.. ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు

తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు టీటీడీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లు, ట్రాఫిక్‌, అన్నప్రసాదాల పంపిణీపై అదనపు ఈవో, జిల్లా ఎస్పీ సంయుక్త త‌నీఖీలు చేశారు.