మగ్గం పని నేర్చుకొని నిలదొక్కుకోవాలి

యూనియన్‌ ఆర్‌సెటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న శిక్షణ ద్వారా మగ్గం వర్క్‌, ఎంబ్రాయిడరీ పనులను నేర్చుకొని గ్రామీణ యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదగాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు సూచించారు.