మగవాళ్లు ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించాలా? అయితే ఈ చిన్న పొరపాట్లు అస్సలు చేయకండి!

వయసు పెరుగుతున్న అందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారు కొందరు మగవాళ్లు. అందుకు ఫుడ్ హ్యాబిట్స్, జీన్స్ కారణం అనేది తెలిసిందే. అయితే జుట్టు, చర్మం అందంగా కనిపించాలనే తొందరలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుంటే వాటివల్ల నష్టపోకుండా ఉండొచ్చు......