మాజీ సీఎం నాదెండ్లకు తుది వీడ్కోలు

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్​రావు అంత్యక్రియలు గురువారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఆయన పెద్ద కుమారుడు నాదెండ్ల మురళి తండ్రి చితికి నిప్పంటించారు.