మేడ్చల్‌లో పట్టుబడిన ఐసిస్ ఆకర్షితుడు జాయిద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ టెర్రర్ కేసుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అంశం కావడంతో ఎన్‌ఐఏ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుంది.