మోడల్ టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలి..సీఎస్ సంజయ్ జాజుకు టీఎంఎస్టీఏ వినతి

రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సెక్రటేరియెట్‌లో సీఎస్ సంజయ్ జాజును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ఉపాధ్యక్షుడు కార్తీక్ తదితరులు కలిసి వినతిపత్రం అం దించారు.