మెదక్: పోలంపల్లి సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం 37 ప్రకారం అధికారాలను, దుర్వినియోగం చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు.