మెదక్: బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏండ్ల జైలు

ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి ఆర్.ఎం శుభవల్లి సోమవారం తీర్పునిచ్చారని మెదక్​ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు.