మొదటి విడతలో పోటెత్తిన ఓటర్లు ఉమ్మడి జిల్లాలో భారీగా పోలింగ్‌‌

ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేయడంతోపాటు పంచాయతీ ఎన్నికలు కావడంతో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చారు.