మద్యం రవాణా కాంట్రాక్టు కేసులో.. మాజీ మంత్రి కారుమూరికి సిట్‌ నోటీసులు

జగన్‌ హయాంలో లిక్కర్‌ రవా ణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీచేశారు.