మందుల గడువు తీరితే ‘అలర్ట్‌’

గడువు ముగిసిన మందుల్లో రసాయన ప్రభావం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యాధి నయం కాకపోగా.. కొన్ని సందర్భాల్లో అవి విషపూరితంగా మారి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి.