మేధావులను రాజకీయాల్లోకి లాగడం సరికాదు : ఎమ్మెల్యే కూనంనేని
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రజా మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.