టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మే 23న.. అక్కినేని అభిమానులకు డబుల్ ధమాకా. అక్కినేని అఖిల్ తన తండ్రికి ఒక క్రేజీ అండ్ మెమరబుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (Lenin) నుంచి పవర్ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.