మాన్సూన్ సెషన్లో  కీలక బిల్లులు..జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి పార్లమెంట్​లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది.