మున్సి పల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పై సీఎంకు ప్రియాంక అభినందనలు

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంక గాంధీ అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన అద్భుతమంటూ ప్రశంసించారు.