మెనూ ప్రకారం భోజనం అందించాలి

హాస్టల్‌ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ చాతరాజుల దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. వంటగది, హాస్టల్‌ పరిసరాలను పరిశీలించారు.