మొబైల్ నెట్‌వర్క్ హ్యాక్.. ట్రాఫిక్ కెమెరాలతో నిఘా: ఖమేనీని ఇజ్రాయెల్ చంపింది ఇలానే..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చడం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ అల్లిన వ్యూహం ఏ హాలీవుడ్ స్పై థ్రిల్లర్‌కూ తీసిపోదు. ఇది ఒక్క రోజులో జరిగిన మెరుపు దాడి కాదు..