జూన్ 21న ముంబైలోని ఎస్‌వీపీ స్టేడియంలో అమృతా ఫడ్నవీస్ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుక అనంతరం అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజలతో కలిసి శ్రీలీల ఫొటోలకు పోజులిచ్చింది. అయితే అమృతా ఫడ్నవీస్, శ్రీలీలను పక్కకు తప్పుకోవాలంటూ చేత్తో సైగ చేయడం కెమెరాలకు చిక్కింది