ముంబైలో హైప్రొఫెల్ ప్రాస్టిట్యూషన్ రాకెట్ గుట్టరట్టు.. ఇద్దరు సినీ హీరోయిన్లు రెస్క్యూ, మేకప్ ఆర్టిస్ట్ అరెస్ట్!

ముంబైలో మరోసారి హైప్రొఫెల్ ప్రాస్టిట్యూషన్ రాకెట్ గుట్టు రట్టైంది . గిర్గావ్ ప్రాంతంలోని ఒక లగ్జరీ హోటల్ ను వేదికగా చేసుకొని సాగుతున్న ఈ చీకటి దందాను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ లోసినీ నటీమణులను పోలీసులు రెస్క్యూ చేయగా.. ఈ దందా నడుపుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.