‘మేము పరారీలో ఉన్న నేరస్థులం’ కేంద్రాన్ని ఎగతాళి చేస్తూ లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీడియో

ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు విదేశాలకు పారిపోయి దర్జాగా అక్కడ తిరుగుతున్నారు. తాజాగా, తాము భారత్ నుంచి పారిపోయిన అతిపెద్ద నేరస్థులం అని చెప్పుకుంటూ వారు ఓ వీడియో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీరిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారింది.