మియావాకి పద్ధతిలో గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

పర్యావరణ పరిరక్షణలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.