అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. తనను ఎవరైనా ‘డంబ్’ (మూర్ఖుడు) అని పిలిస్తే అస్సలు సహించలేనని చెప్పారు. కావాలంటే ‘తెలివైన నియంత’ అని పిలుచుకోవచ్చని చెప్పారు.