అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీ నంబర్ వన్.. 50 లక్షల తాటి చెట్లు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లు

అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీదే ప్రథమ స్థానం అని పీసీసీఎఫ్ వెల్లడించారు. ఇక విత్తనాలు చల్లేందుకు మొట్టమొదటిసారి డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల తాటి టెంకలు నాటనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే దివాన్ చెరువు వద్ద జూపార్క్ నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. మరో 4 ఏళ్లలో ఏపీలో అటవీ శాతాన్ని 37 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని తేల్చి చెప్పారు.