వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.3.80 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.