మార్చి 2 నుంచి 5 వరకు ఇండియా-నేపాల్ బోర్డర్ బంద్.. ఎందుకంటే..?

భారత పొరుగు దేశం నేపాల్‌లో 2026, మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 5వ తేదీ అర్ధరాత్రి వరకు భారత్-నేపాల్ బోర్డర్ క్లోజ్ కానుంది.